ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (ఏఏఐసీఎల్‌ఏఎస్) ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన 3 ఏళ్లు కాలపరిమితికి సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 227
వివరాలు:
1. అమృత్‌సర్: 35
2. వడోదర: 16
3. చెన్నై: 176
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్/ఇన్‌స్టిట్యూషన్ నుంచి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లీస్, హిందీ, స్థానిక భాషలో చదవడం రాయడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి: 2025 జూన్ 1వ తేదీ నాటికి 27 మించకూడదు.
జీతం: నెలకు రూ.30,000 - రూ.34,500.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 జూన్ 9.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జూన్ 30.
Website:https://aaiclas.aero/career