Published on Jun 5, 2025
Government Jobs
ఏఏఐసీఎల్‌ఏఎస్‌లో అసిస్టెంట్ పోస్టులు
ఏఏఐసీఎల్‌ఏఎస్‌లో అసిస్టెంట్ పోస్టులు

ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ & అల్లైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ ( ఏఏఐసీఎల్‌ఏఎస్‌) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 3 ఏళ్లు కాలపరిమితికి అసిస్టెంట్ (సెక్యూరీటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 166

వివరాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్‌/ఇన్‌స్టిట్యూషన్‌ నుంచి జనరల్, ఎస్సీ/ఎస్టీ  అభ్యర్థులు కనీసం 60, 55 శాతం మార్కులతో ఇంటర్‌లో ఉత్తర్ణులై ఉండాలి. ఇంగ్లీష్‌, హిందీ, స్థానిక భాషలో రాయడం, చదవడం వచ్చి ఉండాలి.

వయోపరిమితి: 2025 జూన్‌ 1వ తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.21,000 - రూ.22,500.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.100.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 జూన్‌ 9.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జూన్‌ 30.

Website:https://aaiclas.aero/career