Published on Apr 20, 2025
Government Jobs
ఏఎఫ్‌ఎంఎస్‌లో మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు
ఏఎఫ్‌ఎంఎస్‌లో మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు

దిల్లీలోని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్ సర్వీసెస్‌ (ఏఎఫ్‌ఎంఎస్‌) మెడికల్ ఆఫీసర్‌ పోస్టల  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 400

వివరాలు:

1. మెడికల్ ఆఫీసర్‌(మేల్‌): 300

2. మెడికల్ ఆఫీసర్‌(ఫీమేల్‌): 100

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు జాతీయ వైద్య కమిషన్ చట్టం-2019 ప్రకారం వైద్య అర్హతను కలిగి ఉండాలి. ఏదైనా రాష్ట్ర వైద్య మండలి/ఎంసీఐ/ఎన్‌బీఈ/ఎన్‌ఎంసీ నుంచి శాశ్వత

రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. రాష్ట్ర వైద్య మండలి ఎంసీఐ/ఎన్‌బీఈ/ఎన్‌ఎంసీ ద్వారా గుర్తింపు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 32 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు: 200.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 12.

Website: https://join.afms.gov.in/