- దుస్తుల ఎగుమతిదార్ల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) ఛైర్మన్‌గా ఎ.శక్తివేల్ 2026, జనవరి 6న బాధ్యతలు స్వీకరించారు. సుధీర్ సెఖ్రి స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. ఈ మండలికి శక్తివేల్ ఛైర్మన్ కావడం ఇది అయిదో సారి. స్వెటర్లను ఎగుమతి చేసే పాపీస్ నిట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులే శక్తివేల్.
- తిరుప్పూర్‌ను ప్రపంచ నిట్వేర్ కేంద్రంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ఏఈపీసీ తెలిపింది.