తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను ప్రభుత్వం 2025, ఏప్రిల్ 11న నియమించింది.
ఎస్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులుగా జిల్లా మాజీ జడ్జి ఎస్.ప్రవీణ, విశ్రాంత ఐఏఎస్ అధికారి కిశోర్ నియమితులయ్యారు.
జస్టిస్ షమీమ్ అక్తర్ 1961 జనవరి 1న నల్గొండలో జన్మించారు.