రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(ఎస్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ 2025, ఏప్రిల్ 17న బాధ్యతలు స్వీకరించారు. విశ్రాంత జిల్లా జడ్జి శివాది ప్రవీణ(జ్యుడిషియల్), విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.కిషోర్ (నాన్-జ్యుడిషియల్) సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు.