భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) ఒప్పంద ప్రాతిపదికన జనరల్ మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 33
వివరాలు:
1. జనరల్ మెడికల్ కన్సల్టెంట్ -30
2. జనరల్ మెడికల్ కన్సల్టెంట్ (డెంటల్)- 3
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎబీబీఎస్,బీడీఎస్/ఎండీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.
గమనిక: స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టేషన్ పొంది ఉండాలి.
జీతం: నెలకు రూ.85,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 25-08-2025.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ తదిరాతల ఆధారంగా.
వేదిక: ఎస్‌సీసీఎల్ హెడ్ ఆఫీస్ భద్రాద్రి కొత్తగూడెం (జిల్లా), తెలంగాణ- 507101
Website:https://scclmines.com/scclnew/careers_notification.asp