Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 3, 2026
Government Jobs
ఎస్‌సీఎంపీకేలో సీనియర్ డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు
ఎస్‌సీఎంపీకేలో సీనియర్ డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు

కోల్‌కతాలోని శ్యాంప్రసాద్‌ ముఖర్జీ పోర్టు (ఎస్‌సీఎంపీకే) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సీనియర్‌ డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

సీనియర్ డిప్యూటీ మేనేజర్‌: 04

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 37 ఏళ్లు.

జీతం: నెలకు రూ.32,900 - రూ.58,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ఆధారంగా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మార్చి 17.

Website:https://smp.smportkolkata.in/smpk/en/job-openings/