Published on Jan 10, 2026
Government Jobs
ఎస్‌వీఐఎంఎస్‌ తిరుపతిలో నర్స్ ఉద్యోగాలు
ఎస్‌వీఐఎంఎస్‌ తిరుపతిలో నర్స్ ఉద్యోగాలు

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (ఎస్‌వీఐఎంఎస్‌), తిరుపతి ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య- 22

వివరాలు:

1. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ - I : 03 

2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ - III : 10 

3. ప్రాజెక్ట్ నర్స్ II  : 09 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జీఎన్‌ఎం/డిగ్రీ/పీజీ/ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 30 నుంచి 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు  రిసెర్చ్ సైంటిస్ట్ - I కు రూ.67,000. టెక్నికల్ సపోర్ట్ - IIIకు రూ.28,000. ప్రాజెక్ట్ నర్స్ IIకు రూ.20,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

చిరునామా: ఎస్‌వీఐఎంఎస్‌ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి కార్యాలయం తిరుపతి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 12.

Website:https://svimstpt.ap.nic.in/jobs.html