గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గి 4.86 శాతానికి పరిమితమైందని ఎస్‌బీఐ రిసెర్చ్ నివేదిక వెల్లడించింది.
2021-12లో గ్రామీణ పేదరికం 25.7 శాతంగా ఉంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే ఇందుకు కారణమని వెల్లడించింది.
2011-12లో 13.7 శాతంగా ఉన్న పట్టణ పేదరికం, దాదాపు 4.09 శాతానికి చేరిందని అంచనా వేసింది.