స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా తెలుగువారైన రామ మోహన్ రావు అమరా 2024, సెప్టెంబరు 2న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
* ఎస్‌బీఐ ఛైర్మన్‌గా సి.ఎస్.శెట్టికి పదోన్నతి లభించడంతో, ఖాళీ అయ్యిన స్థానానికి రామ మోహన్ రావును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) ఎంపిక చేసింది. రామ మోహన్ రావు ఎంపికతో ఎస్‌బీఐకి ఆయన నాలుగో ఎండీ అవుతారు.