Published on Mar 8, 2025
Government Jobs
ఎస్‌బీఐలో మేనేజర్‌ పోస్టులు
ఎస్‌బీఐలో మేనేజర్‌ పోస్టులు

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ముంబయి మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

మేనేజర్‌ (రీటైల్ ప్రోడక్ట్స్‌): 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, పీజీడీఎం, పీజీపీఎం, ఎంఎంఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31-12-2024 తేదీ నాటికి 28 - 40 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు మేనేజర్‌కు రూ.85,920 - రూ.1,05,280, డిప్యూటీ మేనేజర్‌కు రూ.64,820 - రూ.93,960.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 26-03-2025.

Website:https://sbi.co.in/web/careers/current-openings