Published on Sep 24, 2024
Government Jobs
ఎస్‌పీఏ భోపాల్‌లో టీచింగ్ పోస్టులు
ఎస్‌పీఏ భోపాల్‌లో టీచింగ్ పోస్టులు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం, భోపాల్‌లోని స్కూల్ అఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ అర్కిటెక్చర్‌ భోపాల్‌ కింది టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 43

వివ‌రాలు:

ప్రొఫెసర్- 02

అసోసియేట్‌ ప్రొఫెసర్- 08

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌- 33

విభాగాలు: అర్కిటెక్చర్‌, ప్లానింగ్‌, ఇతరాలు

అర్హత: పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.3000; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.1500.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 21-10-2024.

హార్డ్‌కాపీల ద్వారా దరఖాస్తు చివరి తేదీ: 04-11-2024.

ఆఫ్‌లైన్ దరఖాస్తుల పంపించాల్సిన చిరునామా: ది రిజిస్ట్రార్, స్కూల్ ప్లానింగ్‌ అండ్‌ అర్కిటెక్చర్, భోపాల్, నీల్‌బాద్‌ రోడ్‌, భౌరి, భోపాల్, మధ్యప్రదేశ్‌.

Website:https://spabhopal.ac.in/Home.aspx