విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అర్కిటెక్చర్ రెగ్యులర్/డిప్యూటేషన్ ప్రాతిపదికన కింది నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
వివరాలు:
రిజిస్ట్రార్: 01
అసిస్టెంట్ రిజిస్ట్రార్: 02
అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫైనాన్స్: 01
గ్రాఫిక్ డిజైనర్/ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01
పర్సనల్ అసిస్టెంట్: 02
జూనియర్ సూపరిటెండెంట్ (టెక్నికల్): 01
అర్హత: సంబంధిత విధానంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రిజిస్ట్రర్‌కు రూ.రూ.1,44,200- రూ.2,18,200; అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫైనాన్స్‌కు రూ.56,100- రూ.1,77,500; పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ సూపరిటెండెంట్‌కు రూ.35,400- రూ.1,12,400; గ్రాఫిక్ డిజైనర్‌కు రూ.44,900- రూ.1,42,400.
వయోపరిమితి: రిజిస్ట్రర్‌కు 55ఏళ్లు; అసిస్టెంట్ రిజిస్ట్రార్ 35 ఏళ్లు; అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫైనాన్స్, జూనియర్ సూపరిటెండెంట్ పోస్టులకు 56 ఏళ్లు; పర్సనల్ అసిస్టెంట్‌కు 32 ఏళ్లు; గ్రాఫిక్ డిజైనర్‌కు 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 30.8.2025
Website:https://www.spav.ac.in/