సెక్యూరిటీ పేపర్ మిల్ నర్మదాపురం (ఎస్‌పీఎంఎన్) వివిధ విభాగాల్లో సెక్యూరిటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మెడికల్ ఆఫీసర్: 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 64 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.55,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా
చిరునామా: చీఫ్ జనరల్ మేనేజర్, సెక్యూరిటీ పేపర్ మిల్, నర్మదాపురం(మధ్యప్రదేశ్)-461005.
దరఖాస్తు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2025
Website: https://spmnarmadapuram.spmcil.com/en/discover-spmcil/#career/