హైదరాబాద్‌లోని ఎస్‌ఓఆర్ ఇన్ఫర్మేటిక్స్‌లో గ్రాఫిక్ డిజైన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: ఎస్‌ఓఆర్ ఇన్ఫర్మేటిక్స్
పోస్టు: గ్రాఫిక్ డిజైన్
నైపుణ్యాలు: అడోబ్ క్రియేటివ్ సూట్, కేన్వా, కంటెంట్ రైటింగ్‌లో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.10,000- రూ.15,000.
వ్యవధి: 3 నెలలు.
దరఖాస్తు గడువు: 07-06-2025.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.