స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
వివరాలు:
1. అసోసియేట్ మేనేజర్-ఎన్విరాన్‌మెంట్ అండ్ సోషల్ సేఫ్ గార్డ్: 01
2. అసోసియేట్ మేనేజర్- మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్: 01
3. అసోసియేట్ మేనేజర్-ఎనర్జీ: 02
4. అసోసియేట్ మేనేజర్: క్లైమేట్ చేంజ్: 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, మాస్టర్స్ డిగ్రీ, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,00,000 - రూ.2,50,000.
దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా gcfv@sidbi.in, neerajverma@sidbi.in
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 14 మే 2025