లఖ్‌నవూలోని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ఐడీబీఐ), ప్రధాన కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ క్రెడిట్ అనలిస్ట్ (సీసీఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 20
వివరాలు:
కన్సల్టెంట్ క్రెడిట్ అనలిస్ట్ (సీసీఏ)
అర్హత: చార్టెడ్ అకౌంటెంట్‌తో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 31-12-2024 నాటికి 28 ఏళ్లు మించరాదు.
ఉద్యోగ స్థానం: న్యూ దిల్లీ, ముంబయి.
ఎంపిక విధానం: సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ, షార్ట్‌లిస్టింగ్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు గడువు: 04.02.2025
Website:https://www.sidbi.in/en/