కోల్‌కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టు (ఎస్‌పీఎంపీకే) ఒప్పంద ప్రాతిపదికన రైల్వే స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
రైల్వే స్టేషన్ మాస్టర్: 06
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.46,500.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ఆధారంగా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.
ఆఫ్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మార్చి 10.