Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Nov 29, 2025
Government Jobs
ఎస్‌ఎం పోర్టులో జూనియర్ మెరైన్‌ ఇంజినీర్ పోస్టులు
ఎస్‌ఎం పోర్టులో జూనియర్ మెరైన్‌ ఇంజినీర్ పోస్టులు

కోల్‌కతాలోని శ్యాంప్రసాద్‌ ముఖర్జీ పోర్టు (ఎస్‌పీఎంపీకే) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ మెరైన్‌ ఇంజినీర్ పోస్టుల దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

జూనియర్ మెరైన్‌ ఇంజినీర్‌: 03 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 2025 నవంబర్‌ 1వ తేదీ నాటికి 50 ఏళ్లు ఉండాలి. 

జీతం: నెలకు రూ.46,500.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ఆధారంగా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 24.

Website:https://smp.smportkolkata.in/smpk/en/job-openings/