కోల్‌కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టు (ఎస్‌సీఎంపీకే) ఒప్పంద ప్రాతిపదికన కమాండర్స్ డీ&డీ సర్వీస్ ట్రెయినీ డాక్ పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ట్రెయినీ డాక్ పైలట్: 05
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ ఎఫ్‌జీ/ డ్రెడ్జ్ మేట్ గ్రేడ్-1లో సర్టిఫికేట్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 2025 అక్టోబర్ 1వ తేదీ నాటికి 45 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.2,32,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ఆధారంగా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆఫ్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్ 28.