Published on Feb 19, 2025
Walkins
ఎంఎస్‌ఎంఈ హైదరాబాద్‌లో పోస్టులు
ఎంఎస్‌ఎంఈ హైదరాబాద్‌లో పోస్టులు

హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిసైన్‌ (ఎంఎస్‌ఎంఈ) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివరాలు:

1. ఫ్యాకల్టీ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్

2. ఫ్యాకల్టీ ఫర్‌ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్

3. అడ్మినిస్ట్రేటివ్ ఆసిస్టెంట్‌

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 24, 25

వేదిక: ఎంస్‌ఎంఈ-టూల్‌ రూమ్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిసైన్‌, బాలానగర్‌, హైదరాబాద్-500037

Website: https://citdindia.org/index.php