Published on Feb 23, 2025
Walkins
ఎస్‌ఈసీఆర్‌-బిలాస్‌పూర్‌లో టీచర్‌ పోస్టులు
ఎస్‌ఈసీఆర్‌-బిలాస్‌పూర్‌లో టీచర్‌ పోస్టులు

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్ రైల్వే (ఎస్‌ఈసీఆర్‌), బిలాస్‌పూర్‌ శాడోల్ రైల్వే స్కూల్ ఒప్పంద ప్రాతిపదికన టీచర్‌ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 84

వివరాలు:

1. పీజీటీ: 11

2. టీజీటీ: 32

3. పీఎస్‌టీ: 34

4. పీఎస్‌టీ, ఎస్‌డీఎల్: 07

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ, డిగ్రీ, డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీఈడీ, ఎంఈడీ, ఇంటర్‌లో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 19-02-2025 తేదీ నాటికి 18 - 65 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు పీజీటీ పోస్టుకు రూ.27,500, టీజీటీ పోస్టుకు రూ.26,250, పీఎస్‌టీ, ఎస్‌డీఎల్ పోస్టులకు రూ.21,250.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 5, 6, 7, 10.

వేదిక: ఎస్‌ఈసీ రైల్వే, హెచ్‌ఎస్‌ఎస్‌ నెం.1, బిలాస్‌పూర్(పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ దగ్గర).

Website: https://secr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,2,1903,2195