Published on Feb 28, 2025
Apprenticeship
ఎస్‌ఈసీఆర్‌-బిలాస్‌పూర్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
ఎస్‌ఈసీఆర్‌-బిలాస్‌పూర్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్ రైల్వే (ఎస్‌ఈసీఆర్‌), బిలాస్‌పూర్‌ వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 835

వివరాలు:

1. కార్పెంటర్‌: 38

2. సీఓపీఏ: 100

3. డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్): 11

4. ఎలక్ట్రీషియన్‌: 182

5. ఎలక్ట్రీషియన్‌(మెకానిక్‌): 05

6. ఫిట్టర్‌: 208

7. మెషనిస్ట్: 04

8. పెయింటర్‌: 45

9. ప్లంబర్‌: 25

10. మెకానిక్‌(ఏఆర్‌సీ): 40

11. ఎస్‌ఎండబ్ల్యూ: 04

12. స్టెనో(ఇంగ్లిష్‌): 27

13. స్టెనో(హిందీ): 19

14. డీసిల్‌ మెకానిక్‌: 08

15. టర్నర్‌: 04

16. వెల్డర్‌: 19

17. వైర్‌మెన్‌: 90 

18. కెమికల్ లాబోరేటరీ అసిస్టెంట్: 04

19. డిజిటల్‌ ఫోటోగ్రాఫర్‌: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, పదోతరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 25-03-2025 తేదీ నాటికి 15 - 24 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25 మార్చి 2025

Website:https://secr.indianrailways.gov.in/view_section.jsp?fontColor=black&backgroundColor=LIGHTSTEELBLUE&lang=0&id=0,2,1903,2195