Published on Nov 13, 2024
Government Jobs
ఎస్‌ఈటీఎస్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ఎస్‌ఈటీఎస్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

చెన్నైలోని ప్రభుత్వ రంగ సంస్థ సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్‌జాంక్షన్ సెక్యూరిటీ (ఎస్‌ఈటీఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14

వివ‌రాలు:

1. ప్రాజెక్ట్ సైంటిస్ట్‌: 04

2. ప్రాజెక్ట్ అసోసియేట్: 08

3. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 02

విభాగాలు: కమ్యూనికేషన్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలక్ట్రికల్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్‌), ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ప్రాజెక్ట్ సైంటిస్ట్‌ పోస్టులకు 40 ఏళ్లు; ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 35 ఏళ్లు; ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ప్రాజెక్ట్ సైంటిస్ట్‌ పోస్టులకు రూ.80,000; ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రూ.55,000- రూ.65,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు రూ.30,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 15-11-2024.

Website:https://setsindia.in/