Published on Sep 27, 2024
Internship
ఎస్‌ఆర్‌ ఎడ్యు టెక్నాలజీస్‌లో కంటెంట్‌ డెవెలప్‌మెంట్‌ పోస్టులు
ఎస్‌ఆర్‌ ఎడ్యు టెక్నాలజీస్‌లో కంటెంట్‌ డెవెలప్‌మెంట్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ ఎడ్యు టెక్నాలజీస్‌ కంపెనీ కంటెంట్‌ డెవెలప్‌మెంట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: కంటెంట్‌ డెవెలప్‌మెంట్‌ 

సంస్థ: ఎస్‌ఆర్‌ ఎడ్యు టెక్నాలజీస్‌

నైపుణ్యాలు:  క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం తదితరాలు.

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000.

వ్యవధి: 2 నెలలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌.

దరఖాస్తు చివరి తేదీ: 11-10-2024

Website:https://internshala.com/internship/detail/content-development-english-internship-in-hyderabad-at-sr-edu-technologies1726033901