కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 28
వివరాలు:
1. ప్రొఫెసర్: 07
2. అసిస్టెంట్ ప్రొఫెసర్: 12
3. బ్రాడ్‌క్యాస్ట్ ఇంజినీర్: 01
4. ప్రొడక్షన్ మేనేజర్: 01
5. ప్రొడక్షన్ మేనేజర్(ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా): 01
6. అసిస్టెంట్ బ్రాడ్ క్యాస్ట్ ఇంజినీర్: 01
7. ఎడిటర్(ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా): 01
8. సౌండ్ రికార్డిస్ట్(ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా): 01
9. వీడియో గ్రాఫర్(ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా): 01
10. అసోసియేట్ ప్రొఫెసర్(డైరెక్షన్, ఎడిటింగ్): 02
విభాగాలు: సినిమాటోగ్రఫి, రైటింగ్, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా, డైరెక్షన్, ప్రోడ్యూసింగ్, ఎడిటింగ్, మేనేజ్‌మెంట్, యానిమేషన్ సినిమా, ఎస్‌ఆర్‌డీ, యానిమేషన్, మేనేజర్
మొదలైనవి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 63 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,55,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,34,900, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,13,600, ప్రొడక్షన్ మేనేజర్(ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా)కు రూ.87,675,
సౌండ్ ఇంజినీర్, వీడియోగ్రాఫర్, ఎడిటర్, అసిస్టెంట్ బ్రాడ్‌క్యాస్ట్ ఇంజినీర్‌కు రూ.70,200.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29-03-2025.
Website: https://srfti.ac.in/Vacancy/