సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ) ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
వివరాలు:
ప్రొఫెసర్: 04
అసోసియేట్ ప్రొఫెసర్: 04
అసిస్టెంట్ ప్రొఫెసర్: 06
విభాగాలు: ఆర్ట్ డైరెక్షన్, డైరెక్షన్, థియేటర్ ఆర్ట్స్, స్క్రీనింగ్ యాక్షన్, యానిమేషన్, స్క్రీన్‌ప్లే రైటింగ్, డైరెక్షన్, స్క్రీన్ యాక్టింగ్, పీఎఫ్‌టీ, సౌండ్ రికార్డింగ్ అండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,38,072; అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,19,424; అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.99,936.
వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 63 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ట్రేడ్ టెస్ట్/ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు పీజు: రూ.1200; ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: గూగుల్ లింక్ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 05.12.2025.
Website:https://srfti.ac.in/Vacancy/