కోల్‌కతాలోని సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖకు చెందిన సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ (ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ) కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
వివరాలు:
1. కన్సల్టెంట్: 08
2. అకడమిక్ కన్సల్టెంట్: 01
3. అడ్మినిస్ట్రేటివ్ కన్సల్టెంట్: 01
4. ఔట్‌రిచ్ ఆఫీసర్: 01
5. లీగల్ అడ్వైజర్: 01
6. అకడమిక్ కోఆర్డినేటర్: 01
విభాగాలు: ప్లేస్‌మెంట్, ఇంకుబేషన్ సెంటర్, యుజిసి, అడ్మిన్, పబ్లిక్ రిలేషన్, అఫిషియల్ లాంగ్వేజ్, ఫైనాన్స్ అండ్ ఆడిట్, సివిల్, ఎలక్ట్రికల్, లాయర్/ లీగర్ ఫర్మ్ ఎంప్యానల్‌మెంట్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీబీఏ), పీజీ (ఎంబీఏ), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000 - రూ.99,000.
వయోపరిమితి: అకడమిక్/ అడ్మినిస్ట్రేటివ్ కన్సల్టెంట్ పోస్టులకు 68 ఏళ్లు; మిగతా పోస్టులకు 63 ఏళ్లు మించి ఉండకూడదు.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది డైరెక్టర్, సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్, ఈఎం బైపాస్ రోడ్, పంచశయర్, కోల్‌కతా’ చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులను పంపాల్సిన చివరి తేదీ: 30-10-2024.
Website:https://srfti.ac.in/