Published on Oct 10, 2025
Walkins
ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో పోస్టులు
ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో పోస్టులు

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటిటెడ్‌ (ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

1. ప్రాజెక్ట్ ఇంజినీర్‌ 

2. టెక్నికల్ ఆఫీసర్‌ 

3. అసిస్టెంట్‌ ప్రాజెక్ట్ ఇంజినీర్‌

4. సీనియర్‌ ఆర్టీజన్‌

5. జూనియర్ ఆర్టీజన్‌

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు 33 ఏళ్లు, మిగతా పోస్టులకు 30 ఏళ్లు.

జీతం: నెలకు ప్రాజెక్టు ఇంజినీర్‌కు రూ.40,000- రూ.55,000, టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.25,000 -  రూ.31,000, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు రూ.25,506, సీనియర్‌ ఆర్టీసన్‌కు రూ.23,368, జూనియర్ ఆర్జీజన్‌కు రూ.23,218.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 అక్టోబర్‌ 16, 17, 18.

Website:https://www.ecil.co.in/jobs.html