హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటిటెడ్ (ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
వివరాలు:
1. అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్: 11
2. సీనియర్ ఆర్టీసన్-1: 06
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (మెకానికల్/ ఎలక్ట్రానిక్స్, ఈసీఈ), ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు.
జీతం: అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్‌కు నెలకు రూ.45,000- రూ.60,000; సీనియర్ ఆర్టీసన్‌కు రూ. 22, 718.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
చిరునామా: ఈసీఐఎల్ రీజినల్ ఆఫీస్, డోర్ నెం.47-09-28/10, ముకుంద్ సువాస అపార్ట్‌మెంట్స్, 3వ లేన్, ద్వారకా నగర్, విశాఖపట్నం-530016.
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 5, 6
Website:https://www.ecil.co.in/jobs.html