Published on Sep 3, 2025
Apprenticeship
ఎల్‌ఐసీ-హెచ్‌ఎఫ్‌ఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
ఎల్‌ఐసీ-హెచ్‌ఎఫ్‌ఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఐసీ-హెచ్‌ఎఫ్‌ఎల్‌) తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పంజాబ్‌, సిక్కిం, ఒడిశా, పుదుచ్చెరి, వెస్ట్‌ బెంగాల్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌, హరియాణ, జమ్మూ అండ్‌ కశ్మీర్‌, బిహార్‌, చత్తీస్‌గఢ్‌, అస్సాం రాష్ట్రాల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టు పేరు - ఖాళీలు

అప్రెంటిస్‌(ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌): 192

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. 2021 జూన్‌ 1 నాటికి అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.12,000.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

వ్యవధి: 12 నెలలు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 సెప్టెంబర్‌ 2.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్‌ 22.

శిక్షణ ప్రారంభ తేదీ: 2025 నవంబర్‌ 1.

Website:https://www.lichousing.com/careers