Published on Jun 15, 2025
Apprenticeship
ఎల్‌ఐసీ-హెచ్‌ఎఫ్‌ఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
ఎల్‌ఐసీ-హెచ్‌ఎఫ్‌ఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఎల్‌ఐసీ హైసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఐసీ-హెచ్‌ఎఫ్‌ఎల్‌) దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

అప్రెంటిస్‌: 250

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. 2021 జూన్‌ 1 నాటికి అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.12,000.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జూన్‌ 30.

శిక్షణ ప్రారంభ తేదీ: 2025 జులై 14.

వ్యవధి: 12 నెలలు.

Website: https://www.lichousing.com/job-opportunities