ఎర్న్‌వెల్ కంపెనీ ఫైనాన్స్ అండ్ వెల్త్ మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
పోస్టు: ఫైనాన్స్ అండ్ వెల్త్ మేనేజ్‌మెంట్
కంపెనీ: ఎర్న్‌వెల్
నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-పవర్‌పాయింట్ తదితరాలు.
స్టైపెండ్: నెలకు రూ.5,000.
వ్యవధి: 2 నెలలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 06-11-2024