ఎరిక్సన్ కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
పోస్ట్: సాఫ్ట్‌వేర్ డెవలపర్
కంపెనీ: ఎరిక్సన్ కంపెనీ
అనుభవం: ఫ్రెషర్స్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్.
నైపుణ్యాలు: క్లౌడ్ టెక్నాలజీస్, సెక్యూరిటీ, డెవోప్స్, జావా స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్ వర్క్, ప్రొడక్ట్ సెక్యూరిటీ, బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితరాలు.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 10.11.2024