Published on Feb 8, 2025
Government Jobs
ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఎయిర్‌ పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 83

వివరాలు:

1. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఫైర్ సర్వీస్‌): 13

2. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(హ్యూమన్‌ రీసోర్స్‌): 66

3. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌( అఫిషియల్ లాంగ్వేజ్‌): 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌(ఫైర్‌, మెకానికల్‌, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌), ఎంబీఏ, పీజీ(ఇంగ్లీష్‌, హిందీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18-03-2025 తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.40,000 - 1,40,000.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 17-02-2025.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 18-03-2025.

Website:https://www.aai.aero/en/recruitment/release/558472