ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), నార్తర్న్ రీజియన్ పరిధిలోని వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 133
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
2. డిప్లొమా అప్రెంటిస్
3. ఐటిఐ (ట్రేడ్) అప్రెంటిస్
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెకానికల్/ఆటోమొబైల్, బీసీఏ, స్టెనో, కోపా.
విద్యార్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా/ఐటీఐ/డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: మార్చి 31, 2026 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.(నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం: అర్హత పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: 22-03-2026
Website: https://www.aai.aero/