Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 28, 2026
Government Jobs
ఎయిమ్స్ రిషికేశ్‌లో ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులు
ఎయిమ్స్ రిషికేశ్‌లో ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులు

దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

ఫీల్డ్ డేటా కలెక్టర్ - 06

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు రూ.20,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా cotpauttarakhand2023@gmail.com కు పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 30.01.2026. 

Website: https://www.aiims.edu/index.php/en/notices/recruitment/aiims-recruitment