రాయ్‌బరేలిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రెగ్యులర్, కాంట్రాక్టు/డిప్యూటేషన్/ ప్రాతిపదికన ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 96
వివరాలు:
1. ప్రొఫెసర్ - 25
2. అడిషనల్ ప్రొఫెసర్ - 21
3. అసోసియేట్ ప్రొఫెసర్ -25
4. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 25
విభాగాలు: అనాటమీ, అనస్థీషియా, బయోకెమిస్, ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, న్యూరోసర్జరీ తదితర విభాగాలు.....
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,68,900- రూ.2,00,000. అడిషనల్ ప్రొఫెసర్ కు రూ.1,48,200 - రూ.2,00,000, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,38,300 - రూ.1,88,000. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1,01,500 - రూ.2,09,200.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.12.2025.