రాయ్‌పుర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 41
వివరాలు:
1. రిసెర్చ్ ఆఫీసర్ - 03
2. రిసెర్చ్ నర్స్ - 37
3. ఫీల్డ్ వర్కర్ - 01
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/డిగ్రీ/ ఎంబీబీఎస్/ బీడీఎస్ /ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రిసెర్చ్ ఆఫీసర్‌కు రూ.65,000. రిసెర్చ్ నర్స్‌కు రూ.30,600.
ఫీల్డ్ వర్కర్ కు రూ.25,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 19.01.2026.
Website:https://www.aiimsraipur.edu.in/user/vacancies-faculty.php?pst=intraextra