ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రాయ్‌పుర్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
వివరాలు:
1. రేడియేషన్ ఆంకాలజీ: 08
2. న్యూక్లియర్ మెడిసిన్: 09
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంటర్, ఎంఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: న్యూక్లియర్ మెడిసిన్ ఆంకాలజిస్ట్‌కు 35 ఏళ్లు, మెడికల్ ఫిజిసిస్ట్‌కు 40 ఏళ్లు.
వేతనం: నెలకు మెడికల్ ఫిజిసిస్ట్‌కు రూ.85,000, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలిజిస్ట్‌కు రూ.45,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు రూ.500.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 15.
Website:https://www.aiimsraipur.edu.in/user/vacancies-desc.php?descscr=823&desctype=Advrt