ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మదురై ఒప్పంద ప్రాతిదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
సీనియర్ రెసిడెంట్ - 07
విభాగాలు: అనాటమీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్, అబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ, జనరల్ సర్జరీ తదితర విభాగాలు......
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2026 ఏప్రిల్ 5.
Website:https://www.aiimsmadurai.edu.in/