Published on Mar 24, 2025
Walkins
ఎయిమ్స్ మంగళగిరిలో పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో పోస్టులు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (ఎమిమ్స్‌), మంగళగిరి ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 04

వివరాలు:

1. కౌన్సిలర్‌: 01

2. ప్రాజెక్టు అసిస్టెంట్: 01

3. ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్‌: 02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్‌డబ్ల్యూలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: కౌన్సిలర్‌, ప్రాజెక్టు్‌ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్‌కు 40-45 ఏళ్ల లోపు ఉండాలి.

జీతం: నెలకు కౌన్సిలర్‌, ప్రాజెక్టు్‌ అసిస్టెంట్‌కు రూ. 23,515, ప్రాజెక్ట్‌ టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.26,500.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 1 ఏప్రిల్ 2025

Website: https://www.aiimsmangalagiri.edu.in/vacancies/