Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 23, 2025
Government Jobs
ఎయిమ్స్ భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

భోపాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

సీనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్)  -128

విభాగాలు: అనాటమీ, అనస్థీషియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ,  కార్డియాలజీ, కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్, సైకియాట్రీ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీలో ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వమోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.67,700.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్ ఓబీసీ, ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు రూ.15,00.ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 15.01.2026. 

Website:https://aiimsbhopal.edu.in/index_controller/career