భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 77
వివరాలు:
1. ప్రొఫెసర్: 13
2. అడిషనల్ ప్రొఫెసర్: 15
3. అసోసియేట్ ప్రొఫెసర్: 17
4. అసిస్టెంట్ ప్రొఫెసర్: 32
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్/ డీఎం/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రొఫెసర్ కు రూ.1,68,900 – రూ.2,20,400. అడిషనల్ ప్రొఫెసర్ కు రూ.1,48,200 – రూ.2,11,400. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ. 38,300 – రూ.2,09,200.అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1,01,500 – రూ.1,67,400.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా cvfaculty.recruitment2023@aiimsbhopal.edu.in.కు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 01.01.2026.