ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిలాస్‌పుర్ (ఎయిమ్స్ బిలాస్‌పుర్) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సీనియర్ రెసిడెంట్: 61
విభాగాలు: అనస్థీషియా, అనాటమి, బయోకెమిస్ట్రి, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ & వ్యాస్కులర్ సర్జరీ, క్లినికల్ ఇమ్యునాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నియోనెటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఒబెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియార్టి, ఫిజియాలజీ, పల్మనరీ మెడిసిన్, రేడియోడయాగ్నోసిస్, రేడియోథెరఫీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ & బ్లడ్ బ్యాంక్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/డీఎం/ఎంఎస్సీ, పీహెచ్‌డీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు రూ.590.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 ఆగస్టు 28.