Published on Dec 18, 2024
Government Jobs
ఎయిమ్స్‌ బిలాస్‌పుర్‌లో సీనియర్‌ టీచింగ్‌ పోస్టులు
ఎయిమ్స్‌ బిలాస్‌పుర్‌లో సీనియర్‌ టీచింగ్‌ పోస్టులు

హిమాచల్‌ ప్రదేశ్‌, బిలాస్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్ట్‌/డిప్యూటేషన్‌/ఒప్పంద ప్రాతిపదికన కింది విభాగాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 110

వివరాలు:

ప్రొఫెసర్‌- 22

అడిషనల్‌ ప్రొఫెసర్‌- 16

అసోసియేట్‌ ప్రొఫెసర్‌- 16

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌- 56

విభాగాలు: అనస్తీషియా, బయోకెమిస్ట్రీ, అనాటమీ, బర్న్స్ అండ్‌ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, మెడికల్ ఆంకాలజీ, న్యూరోసర్జరి, ఆర్థోపెడిక్స్‌, సర్జికల్ ఆంకాలజీ, పల్మనరీ మెడిసిన్, సైకియాట్రీ, రేడియాలజీ, యూరాలజీ, ఈఎన్‌టీ, డెంటిస్ట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్‌/ డీఎం/ ఎండీ/ ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయో పరిమితి: ప్రొఫెసర్‌/ అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 58 ఏళ్లు; అసోసియేట్‌ ప్రొఫెసర్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.1,180 (జీఎస్టీ);  ఇతరులకు రూ.2,360 (జీఎస్టీతో); దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు: డిప్యూటీ డైరెక్టర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, 3వ అంతస్తు, ఆల్‌ ఇండియా ఇన్‌స్టి్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌, కోతిపుర, బిలాస్‌పుర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ చిరునామాకు పంపికంచాలి.

దరఖాస్తు చివరి తేదీ: 22-01-2025.

Website:https://www.aiimsbilaspur.edu.in/