Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 26, 2025
Government Jobs
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

బిలాస్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ  ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 83

వివరాలు:

1. ప్రొఫెసర్ : 20

2. అడిషనల్ ప్రొఫెసర్ : 13

3. అసోసియేట్ ప్రొఫెసర్: 14

4. అసిస్టెంట్ ప్రొఫెసర్ : 36 

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,68,900 - రూ.2,20,400.అడిషనల్ ప్రొఫెసరకు రూ.1,48,200 - రూ.2,11,400.అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,38,300 - రూ.2,09,200 అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1,01,500 - రూ.1,67,400.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తు చివరి తేదీ: 15.01.2026. 

Website:https://www.aiimsbilaspur.edu.in/recruitment