ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), బీబీనగర్ జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
జూనియర్ రెసిడెంట్: 13
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,180, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.944. ఇతరులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 23.