Published on Jan 10, 2026
Government Jobs
ఎయిమ్స్ దిల్లీలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
ఎయిమ్స్ దిల్లీలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు

దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

స్టాఫ్ నర్స్

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ(నర్సింగ్)లో ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు రూ.18,000.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా projectteleconsultation@gmail.com కు పంపాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ: 18.01.2026. 

Website:https://aiims.edu/index.php/en/notices/recruitment/aiims-recruitment